- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చెరువులో దూకి.. తల్లీకూతుళ్ల ఆత్మహత్య
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: విజయనగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చెరువులో దూకి తల్లీ, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కొత్తవలస మండలం నరపాం చెరువు వద్ద శుక్రవారం జరిగింది. గమనించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు గౌరీ, సంకీర్తన, హాసినిగా గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story