- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
విజయనగరంలో ఏనుగుల బీభత్సం
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా కొమరాడ మండలం దళాయిపేట గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. సోమవారం రాత్రి గ్రామంలో ఆవు, దూడపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ దాడిలో ఆవు, దూడ మృతి చెందాయి. దీంతో గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలపై పడి ఏనుగుల గుంపు వరుసగా దాడులు చేయడంతో పరిసర గ్రామాల బయటకెళ్లాలంటే వణికిపోతున్నారు.
Next Story