- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నౌకకు రూ. 7500 కోట్ల జరిమానా
X
దిశ, వెబ్ డెస్క్ : గత నెల 23 న ఎవర్ గివెన్ సూయజ్ కాల్వలో చిక్కుకుని ముప్పుతిప్పలు పెట్టిన విషయం తెలిసిందే.. అయితే ఈ నౌక మూలాన వందలాది నౌకల రవాణ నిలిచిపోయింది. ఈ నౌక సూయజ్ కాల్వలో చిక్కువడం వలన రోజుకు రూ.70 వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఇక దీనిని పూడ్చుకునేందుకు ఈజిప్ట్ ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో ఎవర్ గివెన్’కు ఈజిప్టు న్యాయస్థానం ఏకంగా రూ. 7500 కోట్ల 100 కోట్ల డాలర్లు జరిమానా విధించింది. నౌక నిలిచిపోవడం కారణంగా నౌకా వాణిజ్యానికి భారీ నష్టం కలిగిందన్న కారణంతో ఈ జరిమానా విధించినట్టు తెలిపింది. అయితే ఈ జరిమాన చెల్లించడానికి నౌక యాజమాన్యం నిరాకరించడంతో ఈజిప్టు ప్రభుత్వం నౌకను జప్తు చేసింది.
Advertisement
Next Story