- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మంచి జరగాలని… నాలుక కోసుకున్నడు
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: యూపీలో దారుణం జరిగింది. దసరా పండుగ సందర్భంగా ఓ భక్తుడు గుడికి వెళ్లి తన నాలుక కోసుకొని దేవతకు అర్పించాడు. ఈ ఘటన ఉత్తప్రదేశ్‌లోని భాటీ గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… 22ఏళ్ల భక్తుడు ఆత్మారామ్, తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉన్న అనంతరం భక్తి పారవశ్యంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. నాలుక అర్పిస్తే మంచి జరుగుతుందని తన కుమారుడికి కొందరు తప్పుడు మాటలు చెప్పారని ఆత్మారామ్ తండ్రి రామ్ సింగ్ తెలిపారు.
Advertisement
Next Story