Severe LPA : బంగాళాఖాతంలో మరో తీవ్ర అల్పపీడనం

by M.Rajitha |
Severe LPA : బంగాళాఖాతంలో మరో తీవ్ర అల్పపీడనం
X

దిశ, వెబ్ డెస్క్ : బంగాళాఖాతం(Bay Of Bengal)లో మరో తీవ్ర అల్పపీడనం(LPA) ఏర్పడింది. ఇది బుధవారం రాత్రి లేదా గురువారం ఉదయం వరకు వాయుగుండంగా మారనుందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ వాయుగుండం శ్రీలంక(Srilanka), తమిళనాడు(Tamilanadu) వైపు పయనించే అవకాశాలు ఉన్నట్టు పేర్కొంది. ఈ అల్పపీడన ప్రభావంతో బుధ, గురువారాల్లో ఏపీ(AP)లోని రాయలసీమ(Rayalaseema), దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్టు వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed