- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
OTT: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే తమిళ, ఇంగ్లీష్ సినిమాలు ఇవే!

X
దిశ, వెబ్ డెస్క్: కొంచం సమయం దొరికితే చాలు బయటకెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. మరి కొందరు ఎండలకు బయటకు వెళ్లలేక ఇంట్లనే ఉండి ఓటీటిలో విడుదలైన సినిమాలన్ని చూస్తుంటారు. ఈ వారం ఓటీటీ, థియేటర్లో విడుదలయ్యే సినిమాలు ఇక్కడ చూద్దాం..
ఓటీటి
' మై ఫాల్ట్ ' జూన్ 8 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.
' బద్దమీజ్ దిల్ ' జూన్ 9 న అమెజాన్ మినీ టీవి లో స్ట్రీమ్ కానుంది.
' రఫుచక్కర్ ' జూన్ 15 న జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.
థియేటర్
' విమానం ' తమిళ మూవీ జూన్ 9 న థియేటర్లో విడుదల కానుంది.
' ముసండి ' మరాఠి మూవీ జూన్ 9 న థియేటర్లో విడుదల కానుంది.
' టక్కర్ ' తమిళ మూవీ జూన్ 9 న థియేటర్లో విడుదల కానుంది.
Next Story