- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
OTT: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, తమిళ సినిమాలు ఇవే!

X
దిశ, వెబ్ డెస్క్: ప్రతి వారం మనల్ని అలరించడానికి ఓటీటీలో కొత్త సినిమాలు విడులవుతూనే ఉంటాయి. ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, తమిళ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం.
ఓటీటీ
' నెవర్ హ్యావ్ ఐ ఎవర్ సీజన్ 4 ' జూన్ 8 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
' యూపి 65 ' జూన్ 8 న జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.
' మై ఫాల్ట్ ' జూన్ 8 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.
' షాహిద్ కపూర్ బ్లడీ డాడీ ' జూన్ 9 న జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.
థియేటర్
' ట్రాన్స్ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ ' ఇంగ్లీష్ సినిమా జూన్ 8 న విడుదల కానుంది.
' విమానం ' తమిళ సినిమా జూన్ 9 న థియేటర్లో విడుదల కానుంది.
Also Read:
Next Story