- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
TATA IPL 2023: దంచి కొట్టిన సాహా
by Javid Pasha |

X
దిశ, వెబ్ డెస్క్: టాటా ఐపీఎల్ 2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు దుమ్ములేపుతున్నారు. గుజరాత్ బ్యాట్స్ మేన్ కమ్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా 37 బంతుల్లో 47 రన్స్ చేసి జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. 47రన్స్ లో 6 ఫోర్లు ఉన్నాయి. కాగా పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ రెండో స్థానంలో ఉండగా.. గుజరాత్ టైటాన్స్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ మొదటి స్థానంలో ఉంది.
Next Story