- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
SRH హిస్టారికల్ విక్టరి..
by Mahesh |

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్, రాజస్థాన్ మధ్య జరిగిన 52వ మ్యాచ్ త్రిల్లింగ్ గా ముగిసింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని SRH చివరి బంతికి చేజ్ చేసి స్టన్నింగ్ విజయాన్ని అందుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే హైదరాబాద్ జట్టు అత్యధిక పరుగులు చేజ్ చేసిన మ్యాచ్ గా నిలిచిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో చివరి బంతికి 5 పరుగులు కావాల్సిన సమయంలో సందీప్ శర్మ నో బాల్ వేయండం.. చివరి బంతికి సమద్ సిక్స్ కొట్టడంతో హైదరాబాద్ కు విజయం దక్కింది. అలాగే ఈ మ్యాచ్ 19 ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చిన పిలిఫ్స్... కేవలం 7 బంతుల్లో 26 పరుగులు చేసి హైదరాబాద్ విజయంలో కీలకంగా మారారు. దీంతో SRH అభిమానులు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా మారాయి.
Next Story