IPL2024: సన్ రైజర్స్ హైదరాబాద్ విజయలక్ష్యం @166

by GSrikanth |
IPL2024: సన్ రైజర్స్ హైదరాబాద్ విజయలక్ష్యం @166
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లు అదరగొట్టారు. 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన బ్యాటర్లలో కెప్టెన్ గైక్వాడ్(26), అజింక్య రహానే(35), శివమ్ దూబే(45), రవీంద్ర జడేజా(31) సమిష్టిగా రాణించారు. హైదరాబాద్ జట్టు ఎదుట 166 పరుగుల లక్ష్యాన్ని పెట్టారు. హైదరాబాద్ బౌలర్లలో కెప్టెన్ కమిన్స్, నటరాజన్, భుననేశ్వర్ కుమార్, షాబాద్ అహ్మద్, జయదేవ్ ఉనద్కత్‌లు తలో వికెట్ తీశారు.

Next Story

Most Viewed