- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఐపీఎల్ చరిత్రలోనే మొదటి సారి ఇలా
by Anjali |

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో ప్రతీ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోయోలా జరుగుతుంది. ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్ జరగకుండానే చరిత్ర సృష్టించింది. ఆహ్మదాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఆర్ధరాత్రి వరకు వేచి చూసిన లాభం లేకుండా పోయింది. దీంతో ఫైనల్ మ్యాచ్‌ను రిజర్వ్ డే అయిన సోమవారాని పోస్ట్ ఫోన్ చేశారు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఇలా వర్షం పడి మ్యాచ్ రద్దు కావడం ఇదే మొదటిసారి. అలాగే రిజర్వ్ డే ఏర్పాటు చేసి మ్యాచ్‌ను నిర్వహించడం కూడా ఐపీఎల్ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం విశేషం.. మరి సోమవారం అయిన వర్షం కరుణించి మ్యాచ్ జరుగుతుందో లేదో వేచి చూడాలి మరి.
Next Story