- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
IPL చరిత్రలో RCB అతిపెద్ద విజయం
by Mahesh |

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో భాగంగా ఆదివారం జరిగిన 60 మ్యాచ్ లో బెంగళూరు జట్టు రాజస్థాన్ జట్టుపై 112 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో బెంగళూర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేయగా RR జట్టు 10.3 ఓవర్లలో కేవలం 59 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ జట్టుపై అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా RCB నిలిచింది. RRపై మునుపటి అతిపెద్ద విజయాన్ని (86 పరుగులతో) అక్టోబర్ 7, 2021న KKR జట్టు నమోదు చేసింది. ఈ ఓటమితో RR జట్టు ప్లే ఆఫ్ రేసు ఆశలను క్లిష్టతరం చేసుకుంది.
Next Story