- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
127 పరుగులను కాపాడుకున్న RCB
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: సోమవారం లక్నో వేదికగా 43వ ఐపీఎల్ మ్యాచ్ లక్నో, బెంగళూరు మధ్య లక్నో వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన 127 పరుగుల స్వల్ప స్కోరును కాపాడుకుని 18 పరుగుల తేడాతో విజయం సాధించి లక్నో పై పగ తీర్చుకుంది. ఈ మ్యాచ్ మొదట్లో.. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో కెప్టెన్ డుప్లెసిస్ 44, కోహ్లీ 31, తప్ప ఎవరు రాణించకపోవడంతో 9 వికెట్ల నష్టానికి కేవలం 126 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం 127 పరుగుల స్వల్ప లక్ష్యంతో చేజింగ్ కు దిగిన లక్నో జట్టుకు మొదటి ఓవర్ నుంచి షాక్ తగిలింది. దీంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 19.5కు 108 పరుగులకు ఆలౌట్ అయి ఓటమి చెందింది.
Advertisement
Next Story