- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘షేక్ హ్యాండ్’ వివాదంపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
by Shiva |

X
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ అనంతరం గంగూలీ, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఒకరికొకరు కరచలనం చేసేందుకు విముఖత చూపారు. అయితే, ఈ విషయంపై మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ‘ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు. వారిద్దరూ మాట్లాడుకోవాలనుకోవడం లేదు. ఇప్పుడు వారికి ఏమైనా సలహాలు ఇస్తారా? అని అడుగుతుంటారు. అయితే, నాకున్న రిలేషన్స్ ఆధారంగానే మాట్లాడతా. నేను మాట్లాడకూడదనుకుంటే దాటవేస్తాను’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.
Next Story