- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెన్నై జట్టులో మొదటి మ్యాచ్‌తోనే రికార్డులు బద్దుల కొట్టిన రహానే..
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న 12వ మ్యాచ్‌లో రహానే రికార్డులు సృష్టించాడు. చెన్నై తరుఫున ఆడుతున్న మొదటి మ్యాచ్‌లోనే భారీ షాట్లతో విరుచుకు పడ్డాడు. నాలుగో ఓవర్లో 6, 4, 4, 4, 4, 1 బాదాడు. ఒకే ఓవర్‌లో అత్యదిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. అలాగే ఈ మ్యాచ్ లో కేవలం 19 బంతుల్లో 3 సిక్సర్లు 6 ఫోర్లతో అర్ధ సెంచరీ చేశాడు. దీంతో ఈ సీజన్‌లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. టోర్నమెంట్‌లో మునుపటి ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు KKR యొక్క శార్దూల్ ఠాకూర్,RR బ్యాటర్ జోస్ బట్లర్ 20 బంతుల్లో అర్థ సెంచరీ సాధించారు.
Advertisement
Next Story