- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్క పరుగుతో విజయం.. రికార్డు క్రియేట్ చేసిన లక్నో
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో భాగంగా శనివారం రాత్రి KKR, LSG మధ్య జరిగిన 68వ మ్యాచ్.. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్లో లక్నో ఒక్క పరుగుల తేడాతో విజయం సాధించగా.. రింకు సింగ్ విరోచిత ఇన్నింగ్స్ వృదాగా మారింది. కాగా ఈ విజయంతో లక్నో జట్టు 2023 ఐపీఎల్ లో రికార్డును క్రియేట్ చేసింది. కేవలం ఒక్క పరుగుతో లక్నో విజయం సాధించగా.. అతి తక్కువ తేడాతో విజయం నమోదు చేసుకుని.. రికార్డును బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్‌లో LSG మొత్తం 176/8ని సాధించింది. ఆ తర్వాత KKRని 175/7కి పరిమితం చేయగలిగింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఇది 12వ ఒక పరుగు విజయంగా నమోదైంది. ఈ విజయంతో లక్నో జట్టు టేబుల్‌లో 3వ స్థానంలో నిలవడంతో పాటుగా.. ప్లే ఆఫ్‌కు ఆర్హత సాధించింది.
Advertisement
Next Story