- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వివాదంలో అమిత్ మిశ్రా.. బంతికి లాలాజలం అప్లై చేసిన బౌలర్
by Javid Pasha |

X
దిశ, వెబ్ డెస్క్: లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా వివాదంలో చిక్కుకున్నాడు. సోమవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో రూల్స్ కు విరుద్ధంగా బంతికి లాలాజలం అప్లై చేశాడు. అది చేసిన రెండు బంతుల్లోనే ఆర్సీబీ స్టార్ బ్యాట్స్మేన్ విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ 44 బంతుల్లో 61 రన్స్ చేశాడు. కాగా కోవిడ్ రావడంతో ఐసీసీ బంతికి ఉమ్మితో తడి చేయడాన్ని నిషేంధించింది. అయితే బౌలర్లు తమ చెమటతో గ్రిప్ కోసం బంతికి తడి చేయొచ్చు. ఇవే నియమాలను ఐపీఎల్ లో కూడా అనుసరిస్తున్నారు. ఇక అమిత్ మిశ్రా వివాదం ఏ మలుపు తిరగనుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Next Story