ఉప్పల్ గ్రౌండ్‌లో బౌండరీల మోత.. SRH ముందు భారీ టార్గెట్..

by Mahesh |
ఉప్పల్ గ్రౌండ్‌లో బౌండరీల మోత.. SRH ముందు భారీ టార్గెట్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో 25వ మ్యాచ్ SRH vs MI హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్ట ఫోర్లు సిక్సర్లతో ఉప్పల్ స్టేడియంలో బౌండరీల వర్షం కురిపించారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేశారు. ఇందులో రోహిత్ శర్మ 28, కిషాన్ 38, గ్రీన్ 64, తిలక్ వర్మ 37, పరుగులతో రాణించారు. కాగా హైదరాబాద్ బౌలర్లు.. జెన్‌సన్ 2, భువనేశ్వర్ 1, నటరాజన్ 1 వికేట్లు తీసుకున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ గెలవాలంటే..193 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

Next Story