- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తొలి ఓవర్లో విధ్వంసం సృష్టించిన జైస్వాల్..
by Mahesh |

X
దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్, ఢిల్లీ మధ్య గౌహతి వేదికగా జరుగుతున్న 11వ మ్యాచ్ లో టాస్ ఓడిన RR జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగింది. రాజస్థాన్ జట్టు తొలి ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్ ఖలీల్ అహ్మద్ వేసిన మొదటి ఓవర్‌లోనే వరుసుగా 4,4,4,0,4,4, బాదాడు. ఒకే ఓవర్లో 5 ఫోర్లు కొట్టడంతో మొదటి ఓవర్‌కు 20 రన్స్ వచ్చాయి.
Next Story