- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
IPL 2023: నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై..
by Vinod kumar |

X
దిశ, వెబ్‌డెస్క్: ఆర్‌సీబీ, ముంబై జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ముంబై టీం పీకల్లోతు కష్టాల్లో పడింది. పవర్ ప్లే లోపే 3 వికెట్లు కోల్పోయింది. రోహిత్ 1 పరుగు చేసి మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. 5 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ టీం 2 వికెట్లు కోల్పోయి 20 పరుగులు మాత్రమే చేయగలిగింది. కామెరూన్ గ్రీన్ 1, ఇషాన్ కిషన్ 10 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. సూర్య కుమార్ యాదవ్ (15) క్యాచ్ ఔటయ్యాడు. ప్రస్తుం ముంబై 4 వికెట్లు కొల్పోయి 53 పరుగులు చేసింది. తిలక్ వర్మ(17), నెహల్(4) పరుగులతో క్రీజులో ఉన్నారు.
Next Story