- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
IPL 2023: రాజస్తాన్ భారీ స్కోరు.. ధోని సేన ముందు భారీ లక్ష్యం
by Vinod kumar |

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా జైపూర్‌లో చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 రన్స్ చేసింది. రాజస్తాన్ బ్యాటర్స్‌లో.. యశ్వస్వీ జైశ్వాల్ 43 బంతుల్లో 4 సిక్సులు, 8 ఫోర్లతో 77 పరుగులు చేయగా.. జోస్ బట్లర్ (27), సంజూ శాంసన్ (17) ధ్రువ్ జూరెల్ (34), పడిక్కల్ (23) పరుగులు చేశారు. చెన్నై బౌలర్స్IPL 2023: రాజస్తాన్ భారీ స్కోరు.. ధోని సేన ముందు భారీ లక్ష్యంలో.. తుషార్ దేశ్‌పాండే 2, మహీష్ తీక్షణ, జడేజా తలో 1 వికెట్ తీశారు.
Next Story