- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: అతడే బెస్ట్ ఫీల్డర్.. జాంటీ రోడ్స్
by Vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై సౌతాఫ్రికా లెజెండరీ ప్లేయర్, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ ప్రశంసలు కురిపించాడు. జడేజానే బెస్ట్ ఫీల్డర్ అని జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో రవీంద్ర జడేజాను మించిన ఫీల్డర్ లేడని.. ఐపీఎల్ వచ్చిన తర్వాతే ఫీల్డింగ్‌పై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని అన్నాడు. "ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఫీల్డింగ్ మెరుగైంది. 2008 నుంచి గత 12-13 ఏళ్లు అద్భుతంగా సాగాయి. అంతకుముందు కూడా ఫీల్డింగ్ గురించి చర్చ వచ్చినా.. ముగ్గురు, నలుగురు ఫీల్డర్లే ఉండేవాళ్లు. కానీ, ఇప్పుడు ఓ టీమ్ గా ఫీల్డింగ్ మెరుగైంది. క్రికెట్‌లో ఫీల్డింగ్ ఇప్పుడు ముఖ్య భాగం" అని రోడ్స్ అన్నాడు.
Advertisement
Next Story