- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IPL 2023: లక్నో బ్యాటర్స్ విధ్వంసం.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఇదే
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు చేసింది. పంజాబ్ బౌలర్లను చీల్చిచెండాడిన లక్నో నిర్ణీత 20 ఓవర్ల ఐదు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో లక్నో సూపర్ జెయింట్స్ చేసిన స్కోరు రెండో అత్యధిక కావడం విశేషం. ఇంతకముందు ఆర్‌సీబీ 263 పరుగుల స్కోరుతో టాప్‌లో ఉంది. లక్నో బ్యాటర్లలో స్టోయినిస్ 40 బంతుల్లో (72), కైల్ మేయర్స్ 24 బంతుల్లో (54), నికోలస్ పూరన్ 19 బంతుల్లో (45), ఆయుష్ బదోని 24 బంతుల్లో (43) పరుగులతో విధ్వంసం సృష్టించారు. పంజాబ్ బౌలర్లలో అందరు బారీగా పరుగులిచ్చుకోగా.. రబాడ ఒక్కడే 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్, సామ్ కరన్, లివింగ్‌స్టోన్ తలా ఒక వికెట్ తీశారు. లక్నో బ్యాటర్ల దెబ్బకు ధావన్ మ్యాచ్‌లో ఏడుగురితో బౌలింగ్ చేయించడం గమనార్హం.
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 28, 2023
72 from Stoinis
54 from Mayers
45 from Pooran
43 from Badoni@LucknowIPL put up a mammoth total of 257/5 on the board.
Scorecard - https://t.co/6If1I4omN0 #TATAIPL #PBKSvLSG #IPL2023 pic.twitter.com/gA9r66lddP