- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
IPL 2023: కష్టాల్లో రాజస్థాన్.. 4 వికెట్లు డౌన్
by Vinod kumar |

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 203లో భాగంగా జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ కకష్టాల్లో చిక్కుకుంది. 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. జాషువ లిటిల్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ (30) ఔట్ కాగా, ఆ మరుసటి ఓవర్‌లోనే రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అశ్విన్ (2) క్లీన్ బౌల్డయ్యాడు. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 63/4. పడిక్కల్ (7)రియాన్ పరాగ్ క్రీజ్‌లో ఉన్నారు.
Next Story