- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
IPL 2023: కోల్‌కతా భారీ స్కోరు.. ఆర్సీబీ టార్గెట్ ఇదే
by Vinod kumar |

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ ఓపెనర్ జాసన్ రాయ్ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో.. నిర్ణీత 20 ఓవర్‌లో 5 వికెట్లు కోల్పోయి 200 రన్స్ చేసింది. మిగిలిన బ్యాటర్స్‌లో.. జరదీశన్ (27), నితీశ్ రాణా (48), వెంకటేశ్ అయ్యార్ (31), రింకూ సింగ్ 18 రాణించారు. ఆర్సీబీ బౌలర్స్‌లో.. హసరంగ, విజయ్ కుమార్ చెరో 2 వికెట్స్ తీయగా.. సిరాజ్ ఒక వికెట్ తీశాడు.
Innings Break!@KKRiders post 200/5 courtesy of batting fireworks throughout the innings 🙌🏻
— IndianPremierLeague (@IPL) April 26, 2023
Can @RCBTweets chase this down? Stay tuned for an entertaining chase ahead 🔥
Scorecard ▶️ https://t.co/o8MipjFKT1 #TATAIPL | #RCBvKKR pic.twitter.com/OuOSDJdjgh
Next Story