- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: కేకేఆర్‌ను ఆదుకున్న రాయ్, రసెల్.. ఢిల్లీ టార్గెట్ ఇదే
by Vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లకు 127 రన్స్ చేసింది. ఢిల్లీ బౌలర్లు దెబ్బకు కేకేఆర్ బ్యాటర్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. కేకేఆర్ బ్యాటర్స్‌లో జాన్సన్ రాయ్ (43), రసెల్ (38) పరుగులతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో.. ఇషాంత్, అక్షర్, నోర్ట్జే, కుల్దీప్ తలో 2 వికెట్లు తీయగా.. ముఖేష్ 1 వికెట్ తీశాడు.
Innings break!
— IndianPremierLeague (@IPL) April 20, 2023
An all-round bowling performance from @DelhiCapitals restricts #KKR to 127 in the first innings.
Can @KKRiders defend this? Chase coming up shortly!
Scorecard ▶️ https://t.co/CYENNIiaQp #TATAIPL | #DCvKKR pic.twitter.com/onOyC4qhlL
Advertisement
Next Story