IPL 2023: డేవిడ్‌ వార్నర్‌కు బిగ్‌ షాక్‌.. భారీ జరిమానా

by Vinod kumar |
IPL 2023: డేవిడ్‌ వార్నర్‌కు బిగ్‌ షాక్‌.. భారీ జరిమానా
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఉప్పల్‌ వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌ డేవిడ్ వార్నర్‌కు భారీ జరిమాన విధించారు. స్లో ఓవర్‌రేట్‌ కారణంగా ఢిల్లీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌కు 12 లక్షల జరిమానా ఐపీఎల్‌ నిర్వాహకులు విధించారు. ఈ మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story