IPL 2023: చెలరేగిన చెన్నై బ్యాటర్లు.. కోల్‌కతా టార్గెట్ ఇదే

by Vinod kumar |
IPL 2023: చెలరేగిన చెన్నై బ్యాటర్లు.. కోల్‌కతా టార్గెట్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్‌లో 4 వికెట్ల నష్టానికి 235 రన్స్ చేసింది. చెన్నై బ్యాటర్స్‌లో.. అజింకే రహానే (71) చెలరేగగా.. కాన్వే (56), శివమ్ దూబే (50), గైక్వాడ్ (35), చివరిల్లో రవీంద్ర జడేజా (18) మెరుపులతో భారీ స్కోరు చేసింది. కోల్‌కతా బౌలర్‌లో ఖేజ్రోలియా 2 వికెట్లు తీయగా.. సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తీశారు.

Advertisement

Next Story