- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కోల్‌కతా పై గుజరాత్ విజయం..
by Mahesh |

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 లో బాగంగా గుజరాత్ కోల్‌కతా మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన 39వ మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ మొదట్లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో.. మొదట బ్యాటింగ్ చేసిన KKR నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. అనంతర 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన గుజరాత్ గిల్ 49, హార్దిక్ పాండ్యా 26, విజయ్ శంకర్ 51, మిల్లర్ 31 పరుగులతో రాణించడంతో గుజరాత్ జట్టు 13 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ జట్టు పాయింట్ల టెబుల్‌లో మొదటి స్థానానికి చేరుకుంది.
Next Story