- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
IPL 2023: టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్..
by Vinod kumar |

X
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రారంభమైంది. అహ్మదాబాద్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సీఎస్‌కే బ్యాటింగ్‌కు దిగనుంది. గత ఏడాది ఐపీఎల్‌ను గెలుచుకున్న హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ ఈసారి కూడా టైటిల్ నిలుపుకోవాలని పట్టుదలగా ఉంది. నరేంద్ర మోడీ స్టేడియంలోని పిచ్ బ్యాటర్లకు సహకరిస్తున్నారని భావిస్తున్నారు. వేదికపై గతంలో జరిగిన టీ20 మ్యాచ్‌లను పరిశీలిస్తే, ఛేజింగ్ జట్టు పైచేయి సాధించింది.
Next Story