- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
remand : గంజాయి అమ్ముతున్న వ్యక్తి రిమాండ్
దిశ, వర్గల్: మండలంలోని మైలారం గ్రామ శివారులో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని రిమాండ్ కి తరలించారు. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జానకిరామ్ రెడ్డి, గౌరారం ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మైలారం గ్రామంలో ఓ రైస్ మిల్లులో పనిచేసే బీహార్ కి చెందిన వినయ్ కుమార్ (28) గత కొద్ది రోజులుగా గంజాయి అమ్ముతున్నాడు. పోలీసులకు నమ్మదగిన సమాచారం మేరకు మైలారం గ్రామశివారులో
అనుమానాస్పదంగా ఉన్న వినయ్ కుమార్ ని విచారించగా అతని బైక్ లో 50 గ్రాముల గంజాయి లభించింది. గత కొద్ది కాలంగా బీహార్ కి చెందిన మీరు చౌదరి (25) వద్ద నుండి గంజాయి కొనుగోలు చేస్తూ తాను తాగుతూ, చుట్టు పక్కల గ్రామంలోని హమాలి లేబర్ కి గంజాయి అమ్మతున్నట్లు తెలిపాడు. నిందితుడి వద్ద 50 గ్రాముల గంజాయి, ఒక మొబైల్ ఫోన్, బైక్, స్వాధీనం చేసుకొని రిమాండ్ కి తరలించారు. ఎవరైనా గంజాయి తాగుతున్న, అమ్ముతున్నట్లు తెలిసిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
- Tags
- remand