- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jawahar Nagar: జవహర్‌నగర్ పరిధిలో దారుణం.. నాలాలో డెడ్‌బాడీ లభ్యం
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ నాలాలో వ్యక్తి డెడ్‌బాడీ లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ లభించిన ఆధారాల మేరకు.. చనిపోయిన వ్యక్తి దమ్మాయిగూడకు చెందిన లక్ష్మణ్ (28)గా గుర్తించారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మణ్ గురించి కుటుంబ సభ్యులను పోలీసులు ఆరా తీయగా.. మూడు రోజు క్రితం ఇంటి నుంచి లక్ష్మణ్ వెళ్లినట్లుగా తెలిపారు. అయితే, లక్ష్మణ్‌ను ఎవరైనా కావాలనే హత్య చేశారా.. అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.
Advertisement
Next Story