- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
3 వేల లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
దిశ,చింతలపూడి:ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం,లింగపాలెం మండలం వేములపల్లి, కామవరపుకోట మండలం కళ్లచెరువు(పాత గండిగూడెం) గ్రామాల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు మంగళవారం దాడులు జరిపారు.ఈ దాడులలో 3650 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి 65 లీటర్ల నాటుసారాని సీజ్ చేసి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో ఎస్ఈబీ ఏలూరు అసిస్టెంట్ సూపరింటెండెంట్ గణపతి బాబు ఆధ్వర్యంలో చింతలపూడి ఎస్ఈబీ ఇనస్పెక్టర్ డిఎస్వివి ప్రసాద్, ఏలూరు డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ మర్రి శ్రీనివాస రావు,చింతలపూడి ఎస్ఐ పి.లక్ష్మణ్ రావు, మోహన్ రావు, డీటీఎఫ్ ఎస్ఐ ఆర్విఎల్ నరసింహారావు ఈ దాడులు నిర్వహించారు. అనంతరం ఎన్నికల దృష్ట్యా మద్యం అక్రమ రవాణా ను అరికట్టడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అల్లిపల్లి చెక్ పోస్టును సెబ్ సందర్శించారు.