- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మరో 879 కేసులు, 3 మరణాలు
by vinod kumar |

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో రోజురోజుకీ కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం కొత్తగా 879 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,553కు చేరింది. నేడు మరో ముగ్గురు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 220కు పెరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 4,224 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 5,109 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 652, మేడ్చల్ 112, రంగారెడ్డి 64, జనగాం 7, సంగారెడ్డి 2, వరంగల్ రూరల్ 14, మంచిర్యాల 2, కామారెడ్డి 10, వరంగల్ అర్బన్ 9, మహబూబాబాద్ 2, మెదక్ 1, నాగర్ కర్నూల్ జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి.
Next Story