- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చైనాలో 8 మంది విద్యార్థులు మృతి
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్: చైనాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. నదిలోకి దిగిన 8 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఆదివారం చోంగ్ కింగ్ నగరంలో జరిగింది. నగరానికి సమీపంలో ఉన్న ఓ నదిలో 8 మంది విద్యార్థులు ఈత కోసం వెళ్లారు. వీరిలో ఒకరు ముందుగా నదిలోకి దిగి ఈత కొడుతూ మునిగిపోయాడు. దీంతో అతన్ని కాపాడేందుకు మిగిలిన ఏడుగురూ నదిలోకి దిగడంతో వారు మునిగిపోయారు. గల్లంతైన 8 మంది విద్యార్థుల మృతదేహాలను సోమవారం ఉదయం వెలికి తీశారు.
Next Story