- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఘోర విమాన ప్రమాదం.. 8 మంది మృతి
by vinod kumar |

X
దిశ, వెబ్‌డెస్క్ : ఇటలీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలాన్ పట్టణంలో ఓ ప్రైవేటు విమానం రెండు అంతస్తుల భవనంలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్టు సమాచారం. అయితే మృతులందరూ ఫ్రాన్స్ దేశానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. విమాన ప్రమాదం జరిగిన సమయంలో కూలిన భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరగలేదు. అయితే ఈ ఘటనలో అక్కడే ఉన్న కార్లు ధ్వంసమై భారీగా మంటలు వ్యాపించాయని అధికారులు పేర్కొన్నారు.
Next Story