- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మిర్యాలగూడలో 4, వేములపల్లిలో 3 కేసులు
by Shyam |

X
దిశ, మిర్యాలగూడ: నియోజకవర్గంలోని వేములపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది. మొత్తంగా 20 మందికి పరీక్షలు నిర్వహించారు. 17 మందికి నెగెటివ్ వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఇక మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో ముప్పై మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిట్, 26 మందికి నెగిటివ్ రిపోర్టు వచ్చినట్టు వైద్యాధికారులు తెలిపారు.
Next Story