- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మోడల్ స్కూల్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం..
by Aamani |

X
దిశ, ఆసిఫాబాద్ : జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 2021-22 విద్యా సంవత్సరానికి 6 నుండి 10వ తరగతులకు ప్రవేశం కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తు చేయుటకు సమీపంలోని మీసేవా కేంద్రం లేదా ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న వారు telanganams.cgg.gov.in వెబ్సైట్‌ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 6వ తరగతిలో ప్రవేశానికి నేటి నుంచి ఈ నెల 30వ తేదీ లోపు, 7 నుండి 10వ తరగతిలో ప్రవేశానికి ఈ నెల 20 నుండి 30 తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చునని తెలిపారు.
Next Story