- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దోస్త్లో 57,695 మందికి సీట్లు
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: దోస్త్ మూడో ఫేజ్లో 57,695 మందికి సీట్లను కేటాయించినట్టు దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. 1,2 ఫేజ్ల్లో నుంచి నచ్చిన కాలేజీలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు 15,103 మందితో కలిపి 74,984 మంది విద్యార్థులు మూడో ఫేజ్లో వెబ్ ఆప్షన్లు పూర్తి చేసినట్టు ఆయన తెలిపారు. ఈ నెల 15 నుంచి 26 వరకూ ప్రత్యేక పేజ్ సీట్ల రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించామన్నారు. స్పెషల్ కేటగిరీలో అక్టోబర్ 27వరకూ వెబ్ ఆప్షన్లను ఇవ్వొచ్చని, 30న సీట్ల కేటాయింపులు చేస్తామన్నారు.
Advertisement
Next Story