- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రాపర్టీ ట్యాక్స్‌లో 5 శాతం రిబేటు
by Shyam |
దిశ, న్యూస్ బ్యూరో: ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుదారులకు 5 శాతం రిబేటు ఇవ్వనున్నట్టు ఎంఏ అండ్ యూడీ విభాగం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రెసిడెన్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ విలువ రూ.30 వేల సీలింగ్ ఉన్నవారికి మాత్రమే ఈ రిబేటు వర్తిస్తుంది. 2020-21 ఫైనాన్సియల్ ఈయర్‌కు సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్‌ను మే 31లోపు చెల్లించేవారికి ఈ రిబేటు లభించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Tags: MAUD, Telangana, Arvind kumar
Next Story