నలుగురు అరెస్ట్ @ మోహన్‌బాబు

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ హీరో మోహన్ బాబు ఇంటి దగ్గర హల్ చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ టీవీ ఫుటేజ్, కారు నెంబర్ ఆధారంగా దుండగులను గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ నలుగురు యువకులు ఇన్నోవా కారులో వచ్చి మోహన్ బాబు ఇంటి దగ్గర హంగామా చేశారు. దీంతో మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Advertisement