- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏయూకి 36వ ర్యాంక్
by srinivas |
X
దిశ ఏపీ బ్యూరో: ఘనచరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో 36వ స్థానంలో నిలిచింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ యూనివర్సిటీల విభాగంలో ప్రకటించిన ర్యాంకుల్లో ఆంధ్రా వర్సిటీకి 36వ స్థానం లభించింది. నెంబర్ వన్‌గా బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నిలిచింది. రెండో స్థానంలో జేఎన్‌యూ, మూడవ స్థానంలో బెనారస్ హిందూ యూనివర్సిటీ నిలవగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 15వ ర్యాంకు దక్కింది. కేఎల్ యూనివర్సిటీ 70వ స్థానంలో నిలిచింది. ఇక, ఇంజినీరింగ్ విభాగంలో ఈ ఏడాది కూడా నెంబర్ వన్‌గా నిలిచి ఐఐటీ మద్రాస్‌కు ఎదురులేదని నిరూపించింది. ఐఐటీ హైదరాబాదు ఈ జాబితాలో 17వ ర్యాంకుతో సరిపెట్టుకుంది.
Advertisement
Next Story