- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆక్సిజన్ అందక.. ముగ్గురు రోగులు మృతి
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్ :
తమిళనాడు రాష్ట్రంలో అత్యంత విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వాస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆక్సిజన్ అందక ముగ్గురు రోగులు మృతి చెందారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది. ఇదిలాఉండగా, రోగుల మృతికి ఆస్పత్రి సిబ్బంది, ప్రభుత్వమే బాధ్యత వహించాలని బాధిత కుటుంబసభ్యులు ఆందోళన చేస్తున్నారు.
Next Story