- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
13 మంది కార్మికులకు అస్వస్థత
by Shyam |
దిశ, మెదక్: రసాయనాల ప్రభావంతో 13 మంది కార్మికులు అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నశంకరంపేట మండలంలోని చందంపేట శివారులో ఉన్న ఓ పరిశ్రమలో నాలుగు రోజుల క్రితం రసాయన డబ్బాల మూతలు విప్పి చూస్తుండగా.. ఒక్కసారిగా రసాయనాల ఘాటు తగలడంతో కార్మికులకు కళ్లమంటలు వచ్చాయి. క్రమక్రమంగా కళ్ల మంటలు ఎక్కువ కావడంతో పరిశ్రమ నిర్వాహకులు కార్మికులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కార్మికులు ఉద్యోగాల్లో చేరేవరకు యాజమాన్యం జీతాలు అందించాలని సర్పంచ్ శ్రీలత కోరారు.
Advertisement
Next Story