- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
శానిటైజర్ తాగి మరో ముగ్గురు మృతి
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. కడప జిల్లా పెండ్లిమర్రికి చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. దీంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. పెండ్లిమర్రిలో శానిటైజర్ తాగి ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతులు చెన్నకేశవు, ఓబులేసు, భీమారెడ్డిగా గుర్తించినట్లు తెలిసింది. కాగా, ఇప్పటికే ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి పలువురు మృతిచెందిన విషయం తెలిసిందే.
Next Story