ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా

by  |
ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా
X

దిశ, హుస్నాబాద్: పట్టణంలో కరోనా విజృంభిస్తోంది. స్థానిక యూకో బ్యాంక్ సమీపంలో నివాసముంటున్న ఓ కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. వారిని హోం క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.


Next Story

Most Viewed