- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్మల్‌లో రేషన్ బియ్యం పట్టివేత
by Aamani |
X
దిశ, నిర్మల్: పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుబడింది. స్థానిక సోఫీనగర్‌లో 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్నితరలిస్తున్ననిందితులను అరెస్ట్ చేశారు. రేషన్ బియ్యం నిల్వ ఉంచారని సమాచారం పోలీసులకు అందటంతో వారు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సోఫీనగర్‌లోని ఎస్‌కే తయ్యార్ ఇంట్లో నిల్వ ఉంచిన 25 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story