- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీలో కొత్తగా 2,410 కరోనా కేసులు
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కరోనా ఉదృతి నెమ్మదిగా తగ్గుతోంది. వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,410 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 838363 కు చేరింది. కాగా గడిచిన 24 గంటల్లో వైరస్ బారిన పడి 11 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6768కి చేరింది. కాగా రాష్ట్రంలో 21825 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా 809770 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story