- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వరంగల్‌లో 241 కరోనా కేసులు
by Shyam |

X
దిశ ప్రతినిధి, వరంగల్: రోజురోజుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 241 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో వరంగల్ అర్బన్ జిల్లాలో 152 కరోనా కేసులు నమోదయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లాలో 25, మహబూబాబాద్ జిల్లాలో 14, జనగామ జిల్లాలో 18, భూపాలపల్లి జిల్లాలో 20, ములుగు జిల్లాలో 32 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్ లో వెల్లడించారు. దీంతో ఉమ్మడి వరంగల్ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Next Story