- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ 24 యాప్స్‌తో జాగ్రత్త సుమి
మీది ఆండ్రాయిడ్ ఫోనా. ఈ కింది 24 యాప్‌లు మీ ఫోన్లో ఉన్నాయా? అయితే, జాగ్రత్త పడ్డాల్సిందే. ఇవి అత్యంత ప్రమాదకరమైనవిగా వీపీఎన్ సొల్యూషన్ ప్రొవైడర్ వీపీఎన్ ప్రో సెక్యురిటీ అలర్ట్ ప్రకటించింది. ఈ జాబితాలో కెమెరా, బ్యాటరీ, యుటిలిటీ యాప్స్‌లూ ఉన్నాయి. ఈ యాప్స్ మీకు తెలియకుండానే మీ డేటాను చోరీ చేస్తాయి. ఆటోమెటిక్‌గా ఫోన్‌కాల్స్, ఫొటోలు, వీడియో, ఆడియో రికార్డు ఇతర సమాచారాన్ని సైబర్ నేరాగాళ్లకు చేరవేస్తాయి. ఈ 24 యాప్స్‌ను గూగుల్ ఇప్పటికే తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. కానీ, డౌన్‌లోడ్ చేసుకున్న వినియోగిస్తున్న వారి దగ్గర ఈ యాప్స్ ఇంకా ఉన్నాయి. కాబట్టి ఆ యాప్స్ ఏమిటో తెలుసుకుని తొలిగిస్తే మేలు. అవి ఏం యాప్స్ అంటే…
1. వరల్డ్ జూ
2. వర్డ్ క్యాష్
3. వర్డ్ క్రొస్సీ
4. వెదర్ ఫోర్‌కాస్ట్
5. వైరస్ క్లీనర్ 2019
6. టర్బో పవర్
7. సూపర్ క్లీనర్
8. సూపర్ బ్యాటరీ
9. సౌండ్ రికార్డర్
10. సాకర్ పిన్‌బాల్
11. పజిల్ బాక్స్
12. ప్రైవేట్ బౌజర్
13. నెట్ మాస్టర్
14. మ్యూజి రోమ్
15. లేజర్ బ్రేకర్
16. జాయ్ లాంచర్
17. హెచ్ఐ వీపీఎన్, ఫ్రీ వీపీఎన్
18. హెచ్‌ఐ వీపీఎన్ ప్రో
19. హై సెక్యూరిటీస్ 2019
20. ఫైల్ మేనేజర్
21. డిగ్ ఇట్
22. క్యాండి సెల్ఫీ కెమెరా
23. క్యాండి గ్యాలరీ
24. క్యాలెండర్ లైట్